కూరగాయల దిగుమతులు త్వరలో తిరిగి ప్రారంభం!
- January 08, 2022
బహ్రెయిన్: మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ మరియు టూరిజం వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్పత్తి తగ్గడం అలాగే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కొన్ని రకాల కూరగాయల లభ్యత మార్కెట్లో తగ్గిందనీ, ఆ కారణంగా ధరలు పెరిగాయనీ, త్వరలో వీటి దిగుమతులు పెరగనున్న దరిమిలా ధరలు తగ్గే అవకాశం వుందని పేర్కొంది. వినియోగదారులకు అందుబాటు ధరల్లో కూరగాయలు లభ్యమయ్యేందుకు కొంత సమయం పడుతుందని మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







