50 ఏళ్ళు పైబడినవారికి అపాయింట్మెంట్ లేకుండానే బూస్టర్ డోస్
- January 08, 2022
కువైట్: మూడవ డోస్ (బూస్టర్ డోసు) కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కోసం 50 ఏళ్ళ పైబడినవారికి అపాయింట్మెంట్ అవసరం లేదు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ఈ వయసు వారికి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే బూస్టర్ డోసులు అందించడం జరుగుతుంది. 16 నుంచి 50 ఏళ్ళ మధ్య వయసువారికి మాత్రం ముందస్తు అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే వ్యాక్సినేషన్ (బూస్టర్ డోసు) చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







