3.7 శాతానికి తగ్గిన నిరక్షరాస్యత
- January 08, 2022
సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2019లో 5.6 శాతంగా వున్న నిరక్షరాస్యత, 2021 నాటికి 3.7 శాతానికి తగ్గినట్లు తెలుస్తోంది. 1,314 రిమోట్ లిటరసీ శిక్షణా కార్యక్రమాల ద్వారా 90,000 మంది లబ్ది పొందారు. పలు రకాల వేదికల ద్వారా విద్య పట్ల అవగాహన పెంచడం కూడా నిరక్షరాస్యత తగ్గడానికి కారణం. విజన్ 2030లో భాగంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







