రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు..
- January 08, 2022
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.ముంబైలో ఉన్న ఈ సంస్థ పలు పోస్టుల భర్తీ చేయనుంది. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- వీటిలో లీగల్ ఆఫీసర్(గ్రేడ్ బి) (02), మేనేజర్(టెక్నికల్–సివిల్) (06), మేనేజర్(టెక్నికల్–ఎలక్ట్రికల్) (03), లైబ్రరీ ప్రొఫెషనల్(అసిస్టెంట్ లైబ్రేరియన్) గ్రేడ్‌ఏ (01), ఆర్కిటెక్ట్ గ్రేడ్ ఏ (01), ఫుల్‌టైం క్యురేటర్ (01) ఖాళీలు ఉన్నాయి.
- పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్‌తో పాటు డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ముఖ్యమైన విషయాలు..
- ఆర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 15-01-2022న ప్రారంభం కానుంది.
- దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 04-02-2022ని నిర్ణయించారు.
- రాత పరీక్షను 06-03-2022న నిర్వహించారు.
- పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి...
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







