సౌదీలో ప్రైమరీ, కిండర్ గార్డెన్ స్కూల్స్ రీ ఓపెన్
- January 10, 2022
సౌదీ: ప్రైమరీ, కిండర్ గార్డెన్ స్కూళ్ల ను పునఃప్రారంభిస్తున్నట్లు సౌదీ విద్యా మంత్రిత్వ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. జనవరి 23 నుండి 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి వ్యక్తిగత హాజరు తప్పనిసరి చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇంటర్నేషనల్ అండ్ ఫారిన్ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చారు. అలాంటి స్టూడెంట్స్ రిమోట్ లెర్నింగ్ ద్వారా హాజరు కావాలని సూచించింది.
తాజా వార్తలు
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..







