పోలిసుల గౌరవాన్ని అందుకున్న పదేళ్ళ బాలుడు

- March 26, 2016 , by Maagulf
పోలిసుల గౌరవాన్ని అందుకున్న పదేళ్ళ బాలుడు

ఈ నెల మొదట్లో వర్షపు రోజుల సమయంలో ఒక ఒమాని బాలుడు ప్రమాదాలను నివారించడానికి  పోలీసు జట్టు  చేస్తున్నకృషికి  ముగ్ధుడై వారికి సెల్యూట్ చేస్తూ మీకు చిత్రం మీకు గుర్తుకు  వచ్చిందా? అవును అయితే, అప్పుడు బాలుడు తిరిగి మళ్ళీ  వార్తల్లోనికి వచ్చాడు. పౌర రక్షణ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ  తన వైఖరి మరియు పోలీసు రెస్క్యూ జట్టు కృషిని  గుర్తించడమే కాక ఎంతో నిబద్ధత  కనబరచిన  10 ఏళ్ల బాలుడు ఖలీల్ బిన్ ఖల్ఫాన్  సత్కరించింది. ఖల్ఫాన్ ఒక వేడుకలో ఉన్నతాధికారుల సమక్షంలో సత్కరించబడ్డాడు. అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ నిర్వహణా కేంద్రం మార్చి మొదటి వారంలో సుల్తానేట్ లో తక్కువ విచార సమయంలో 332  ప్రమాద పిలుపులను  అందుకున్నారు. అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ గణాంకాలు 255 నీటి  ప్రమాద కార్యకలాపాలు, 37 భూమిపై  ప్రమాద  కార్యకలాపాలు, 29 అగ్నిప్రమాద  కార్యకలాపాలు, ఎనిమిది అంబులెన్స్ సంబంధిత కాల్స్, మరియు నాలుగు శోధన కార్యకలాపాలు రికార్డు నమోదు చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com