బహ్రెయిన్ నుంచి బహిష్కరించబడిన క్యాబ్ డ్రైవర్లు
- March 26, 2016
బహ్రెయిన్ దేశంలో చట్టవిరుద్ధంగా కాబ్ వాహానాలను నడుపుతున్న 50 నిర్వాసితులు గత ఆరు నెలలుగా అక్రమ రవాణా కార్య కలాపాలు నిర్వహిస్తూ పట్టుబడిన నేపధ్యంలో దేశమునుండి బహిష్కరించబడ్డారు. వీరితో బాటు 20 బహ్రైనియులు సైతం దొరికినట్లు రవాణా మరియు టెలికమ్యూనికేషన్ మంత్రి కమల్ అహ్మద్ తెలిపారు. వారికి ఎటువంటి బహిరంగంగా అధికారిక అనుమతులు లేకుండా ఈ అక్రమ రవాణా చేస్తూ ప్రయాణీకులను వారి వారి గమ్య స్థానాలకు చేరుస్తూ తిరిగి డబ్బును వారికి ఇవ్వకుండా, అందుకు బదులుగా వేరే ప్రాంతానికి చేరుస్తామని ప్రయాణికుల నుంచి డబ్బును గుంజు కొంటున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు, "ఈ విధానాలు అక్రమ టాక్సీల విషయంలో ఉండేది. అందుకు ప్రతిగా వీరు క్యాబ్ లను అదే విధానాలతో నడపడానికి యత్నిస్తున్నారని 50 మంది బహ్రేయినీ అక్రమ టాక్సీ డ్రైవర్లు ట్రాఫిక్ మరియు ఇతర సంబంధిత అధికారుల జనరల్ డైరెక్టరేట్ సమన్వయంతో వీరిని దేశమునుండి బహిష్కరించబదినట్లు ,ఆయన తెలియజేశారు. , మంత్రి ప్రకటనలు మంగళవారం వచ్చే పార్లమెంటు వారాంతపు సమావేశంలో చర్చించనున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







