వాతావరణం: ఒమన్‌లో మరింతగా తగ్గనున్న ఉష్ణోగ్రత
- January 11, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. వీటి వల్ల కొన్ని చోట్ల మంచు ఎక్కువగా ఏర్పడుతోంది. ఎడారులు, కొండల ప్రాంతాల్లో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా వుంటోంది. రానున్న రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో అత్యల్పంగా 3.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







