ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- January 11, 2022
మనామా: ఇండియన్ ఎంబసీ ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రసంగాన్ని ప్రసారం చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కూడా వీడియో సందేశం పంపారు. బహ్రెయిన్‌లోని ఎనిమిది ఇండియన్ స్కూల్స్, ఇంటర్ స్కూల్ పోటీలను హిందీ పాటలు, పోయెట్రీ మరియు స్టోరీ టెల్లింగ్‌పై పోటీలను నిర్వహించడం జరిగింది. విజేతలకు ఈ ఈవెంట్‌లో బహుమతులు అందజేశారు. వారిని ఎంబసీ ప్రతినిథులు అభినందించారు. బహ్రెయిన్‌లోని పలు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్స్, టీచర్లుగా పనిచేస్తున్న భారతీయులు.. ఇలా ఈ కార్యక్రమంలో 250 మంది వరకు భాగం పంచుకున్నారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







