బార్బర్ షాపుల్లో షేవింగ్ టూల్స్‌ను మళ్లీ వినియోగిస్తే భారీ ఫైన్
- January 12, 2022
సౌదీ: సింగిల్ యూజ్ షేవింగ్ టూల్స్‌ను మళ్లీ ఉపయోగిస్తే బార్బర్షాప్లకు SR2000 జరిమానాను విదించనున్నట్లు మున్సిపల్, రూరల్ అఫైర్స్, హౌసింగ్ మినిస్ట్రీ (MOMRA) తెలిపింది.
ఈ నిర్ణయం జనవరి 15, 2022 నుండి అమలుచేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతోపాటు ఒక వారం పాటు దుకాణాన్ని మూసివేస్తారు. ఇదేఉల్లంఘన పునరావృతమైతే జరిమానా రెట్టింపు అవుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







