ఒమన్ లో డ్రగ్స్ స్మగ్లింగ్‌కు యత్నించిన నలుగురు అరెస్ట్
- January 12, 2022
ఒమన్: 1,522 ప్యాకెట్ల ఖాట్ డ్రగ్‌ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన నలుగురిని రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) అరెస్టు చేశారు. ధోఫర్ గవర్నరేట్‌లోని నలుగురు విదేశీ స్మగ్లర్లు పడవలో 1,522 ఖాట్ ప్యాకెట్లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తుండగా కోస్ట్ గార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







