ప్రైవేట్ సంస్థల్లో 26,000 మందికి ఉద్యోగాలు
- January 24, 2022
బహ్రెయిన్: నేషనల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం రెండవ ఎడిషన్ లో భాగంగా సుమారు 6,642 ప్రైవేట్ సంస్థల్లో 26,000 మందికి పైగా బహ్రెయిన్‌లకు ఉద్యోగాలు కల్పించినట్లు కార్మిక, సామాజిక అభివృద్ధి మంత్రి తెలిపారు. సంబంధిత అధికారుల సహకారంతో కార్మిక మంత్రిత్వ శాఖ 2021లో 12,000 మందికి పైగా జాతీయులకు శిక్షణ ఇచ్చిందన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







