కోవిడ్-19 నిబంధనల ఉల్లంఘన.. 900 మందిపై ప్రాసిక్యూషన్
- January 24, 2022
ఖతార్: కోవిడ్-19 ముందుజాగ్రత్త చర్యల ఉల్లంఘనలకు సంబంధించి 967 మందిని ప్రాసిక్యూషన్‌కు రెఫర్ చేశారు. మాస్క్ లు ధరించనందుకు 697 మంది, సురక్షితమైన భౌతిక దూరం పాటించనందుకు 248 మంది, ఎహ్తెరాజ్ యాప్‌ను ఇన్స్టాల్ చేయనందుకు 22 మందిపై కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 పరిమితులపై కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నారు. సిటిజెన్స్, రెసిడెంట్స్ అందరూ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి. అంటు వ్యాధులకు సంబంధించి 1990 నాటి చట్టం నం. 17 ఆధారంగా కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా, కోవిడ్-19 నివారణ, అమలులో ఉన్న ముందుజాగ్రత్త చర్యలను ఉల్లంఘించినందుకు అధికారులు అనేక మందిని ప్రాసిక్యూషన్‌కు పంపారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







