ఉక్రెయిన్ నుంచి యూఎస్ కుటుంబాలను తరలించే పనిలో అమెరికా
- January 24, 2022
ఉక్రెయిన్: ఉక్రెయిన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి.దీంతో ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది.అమెరికాకు చెందిన ప్రజలు ఎవరూ కూడా ఉక్రెయిన్ రావొద్దని, పరిస్థితులు సరిగా లేవని రాయబార కార్యాలయం ప్రకటించింది.ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై రష్యా దళాలు విరుచుకుపడే అవకాశం ఉందని,యుద్ధవాతావరణం నెలకొందని ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొన్నది.క్రిమియా, డొనస్క్, లూహాన్స్క్లో పరిస్థితులు మరింత దిగజారిపోయాయని తెలియజేసింది.నల్ల సముద్రం తీరాన ఉన్న ప్రాంతంలో మరింత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.దీంతో ఉక్రెయిన్, రష్యా కీవ్‌లో ఉన్న రాయబార కార్యాలయానికి సంబంధించిన కుటుంబాలను వీలైనంత త్వరగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







