హౌతీ మిస్సైల్ లాంచర్ని ధ్వంసం చేసిన యూఏఈ
- January 24, 2022
యూఏఈ: యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, యెమెన్‌లోని ఓ లాంఛర్‌ని ధ్వంసం చేసినట్టు వెల్లడించడం జరిగింది. అబుదాబీపై రెండు బాలిస్టిక్ మిస్సైళ్ళను హౌతీ తీవ్రవాదులు సంధించగా, వెంటనే లాంఛర్‌ని ధ్వంసం చేశారు. F-16 వినియోగించి బాలిస్టిక్ మిస్సైల్ లాంఛర్‌ని ధ్వంసం చేశారు. కాగా, హౌతీ తీవ్రవాద సంస్థ సంధించిన మిస్సైల్స్‌ని యూఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







