20 మిలియన్ డాలర్ల విలువైన డ్రగ్స్ సీజ్
- January 24, 2022
ఒమన్: బ్రిటన్ రాయల్ నేవీ 20 మిలియన్ డాలర్ల (73 మిలియన్ దిర్హాముల) విలువైన డ్రగ్స్‌ని ఓ చిన్న వెస్సెల్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. 10 గంటలపాటు ఈ ఆపరేషన్ జరిగింది.హెచ్ఎంఎస్ మాంట్రోస్ నుంచి స్పెషలిస్ట్ బృందం 663 కిలోల హెరాయిన్, 87 కిలోల మెథాంఫెటమైన్, 291 కిలోల హాషిష్ మరియు మరిజువానా తరలిస్తున్న షిప్‌పై దాడి చేయడం జరిగింది.రాయల్ మెరైన్స్‌తో కూడిన బృందం ఈ ఆపరేషన్ని చేపట్టాయి.
తాజా వార్తలు
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్







