హౌతి బాలిస్టిక్ మిస్సైల్ దాడి: ఇండస్ట్రియల్ ఏరియాలో పలువురికి గాయాలు
- January 24, 2022
రియాద్: అరబ్ సంకీర్ణ దళాలు వెల్లడించిన వివరాల ప్రకారం, హౌతీ తీవ్రవాదులు సంధించిన మిస్సైళ్ళ కారణంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఇద్దరు నివాసితులకు గాయాలయ్యాయని తెలుస్తోంది. జహాన్లోని అహాద్ అల్ ముసైరిహా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.ఓ సుడాన్ వ్యక్తి ఓ బంగ్లాదేశీ వ్యక్తి ఈ దాడిలో గాయపడ్డారు. కొన్ని వర్క్ షాపులు, పౌరుల వాహనాలు ధ్వంసమయ్యాయి. వరుసగా ఇది మూడవ హౌతీ దాడి అని సంకీర్ణ దళాలు పేర్కొన్నాయి. కాగా, యెమెన్ అల్ జౌఫ్ గవర్నరేటు నుంచి సంధించబడిన రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు సంకీర్ణ దళాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







