బహ్రెయిన్‌లో ఎన్ఎఫ్టి ఆర్ట్ ఎగ్జిబిషన్
- February 07, 2022
బహ్రెయిన్: గల్ఫ్ ప్రాంతంలో తొలిసారిగా ఎన్ఎఫ్టి ఆర్ట్ ఎగ్జిబిషన్ బహ్రెయిన్‌లో నిర్వహించనున్నారు. మార్చి 16 నుంచి 18 వరకు రిట్జ్ కార్లటన్ మనామా వద్ద ఈ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ఎఫ్1 వీకెండ్ జరుగుతున్న సమయంలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తుండడం గమనార్హం. వార్షిక ఈవెంట్‌గా దీన్ని ప్రతి యేటా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!
- శ్వాస విధానం నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా? ఆసక్తికర అధ్యయనం..!!
- మస్కట్ విమానాశ్రయంలో ఒమానీ ప్రయాణికులే టాప్..!!
- కువైట్‌లో 48 శాతం తగ్గిన జువైనల్ క్రైమ్స్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా ఫలితాలు.. ఇద్దరికి దక్కిన Dh100,000..!!
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ







