రక్తదానం చేయాలంటూ అత్యవసర విజ్ఞప్తి
- February 07, 2022
మస్కట్: డిపార్టుమెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్, అత్యవసర విజ్ఞప్తిని రక్తదానం కోసం చేయడం జరిగింది. బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయనీ, ఈ నేపథ్యంలో రక్తదాతలు ముందుకొచ్చి, రక్తదానం చేయాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







