అక్రమంగా నిధుల మళ్ళింపు: సౌదీ అరేబియాలో ముగ్గురి అరెస్ట్

- February 07, 2022 , by Maagulf
అక్రమంగా నిధుల మళ్ళింపు: సౌదీ అరేబియాలో ముగ్గురి అరెస్ట్

సౌదీ అరేబియా: రియాద్‌లో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అక్రమంగా నిధుల్ని మళ్ళిస్తున్నట్లు నిందితులపై అభియోగాలున్నాయి. కింగ్‌డమ్ వెలుపల వున్న ఓ యెమనీ వ్యక్తితో కలిసి నిందితులు ఈ అక్రమ నిధుల మళ్ళింపు చేస్తున్నట్లు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com