భారత రాయబారిని కలిసిన సోషల్ ఎఫైర్స్ మినిస్టర్
- February 07, 2022
కువైట్: మినిస్టర్ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ మరియు కమ్యూనిటీ డెవలప్మెంట్ మరియు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హౌసింగ్ ఎఫైర్స్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ముబారక్ జైద్ అల్ అరో అల్ ముతైరి, కువైట్లో భారత రాయబారి శిబి జార్జికి తన కార్యాలయంలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు ప్రత్యేక ఏర్పాట్లు అలాగే కువైట్లో భారత కమ్యూనిటీ సంక్షేమం వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు భారత ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







