అక్రమ సంస్థల కోసం అక్కౌంట్ల ప్రారంభాన్ని నిషేధించిన సౌదీ బ్యాంకులు
- February 07, 2022
సౌదీ అరేబియా: చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల తరఫున అక్కౌంట్లు ప్రారంభించేందుకు బ్యాంకులకు అవకాశం లేకుండా సౌదీ సెంట్రల్ బ్యాంక్ నిషేధం విఘించింది. 30 రోజుల్లోగా అలాంటి అక్కౌంట్లను నిలిపి వేయాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇన్వెస్టిమెంట్ కంపెనీలు, ఇన్వెస్టిమెంట్ ఫండ్స్, విదేశీ ఫైనాన్షియల్ సంస్థలు, గల్ఫ్ దేశాల్లో పెట్టుబడులు పెట్టే సంస్థలు, మధ్యవర్తలు.. వంటివాటిపై ఈ నిషేధం వర్తిస్తుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..