అజ్మన్‌ లో భారీ అగ్నిప్రమాదం

- March 29, 2016 , by Maagulf
అజ్మన్‌ లో భారీ అగ్నిప్రమాదం

అజ్మన్‌ లో రెండు ఎత్తైన భవనాల్లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 12 అంతస్థుల భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. తీవ్రంగా గాలులు వీయడంతో మంటలు పక్కనే ఉన్న భవనానికి వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com