అంబేడ్కర్ 125వ జయంతిని ఘనంగా నిర్వహిస్తాము: కేసీఆర్
- March 29, 2016
అంబేడ్కర్ 125వ జయంతిని ఈ సారి ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ట్యాంక్బండ్ వద్ద అంబేడ్కర్ భవనం కూలే పరిస్థితిలో ఉందని.. పాత భవనం స్థానంలో బహుళ అంతస్తుల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ తెలిపారు. ఈసారి రూ.15 వేల కోట్లతో 2 లక్షల రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మిషన్ భగీరథ కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం







