హైజాకర్తో కలిసి సెల్ఫీ..
- March 29, 2016
ఎవరి క్రేజ్ వారికానందం అన్నట్లు.. ఒకరేమో మాజీ ప్రియురాలను కలిసేందుకు ఏకంగా విమానాన్ని హైజాక్ చేసి వార్తల్లోకెక్కాడు. అయితే అతగాడి పాపురాలిటీని మెచ్చాడేమో తెలియదు గానీ.. మరొకరేమో.. ఏకంగా ఆ హైజాకర్తో కలిసి సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. మరి ఈ సెల్ఫీ విత్ హైజాకర్ కథేంటో మీరే చదవండి..మాజీ ప్రియురాలిని చూసేందుకు ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం ఓ విమానాన్ని హైజాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో బందీగా ఉన్న బ్రిటన్కు చెందిన ప్రయాణికుడు.. తన సెల్ఫీ క్రేజ్ను బయటపెట్టాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







