IPL 2022 Auction: భారత ప్లేయర్ల వివరాలు

- February 12, 2022 , by Maagulf
IPL 2022 Auction: భారత ప్లేయర్ల వివరాలు

బెంగుళూరు: ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియలో తొలి రోజు ఆసక్తికరంగా సాగింది.భారత ప్లేయర్లకు కాసుల పంట పండింది.ఇవాళ అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు కూడా భారత్‌ వాళ్లే కావడం విశేషం…జట్టు, స్వదేశీ ప్లేయర్లు వివరాలు...

  • ఇషాన్‌ కిషన్‌కు రికార్డ్ రేట్.. 15 కోట్ల 25 లక్షల ధరతో సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్
  • అల్ రౌండర్ దీపక్ చాహార్‌ను 14 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్
  • శ్రేయస్ అయ్యార్‌ను 12 కోట్ల 25 లక్షలకు సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్..
  • అల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను 10 కోట్ల 75 లక్షలకు సొంతం చేసుకున్న ఢిల్లీ కపిటల్స్
  • విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ ను 10 కోట్ల 75 లక్షలకు సొంతం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్
  • హర్షల్ పటేల్ 10 కోట్ల 75 లక్షలు (RCB)
  • హసరంగా 10 కోట్ల 75 లక్షలు (RCB)
  • ఫెర్గ్యు సన్ 10 కోట్లు (గుజరాత్)
  • ప్రసిద్ద్ కృష్ణ 10 కోట్లు (RR)
  • రబడా 8 కోట్ల 25 లక్షలు (పంజాబ్)
  • వాషింగ్టన్ సుందర్ 8 కోట్ల 75 లక్షలు (SRH)
  • హోల్డర్ 8 కోట్ల 75 లక్షలు (లక్నో)
  • శిఖర్ ధావన్ 8 కోట్ల 75 లక్షలు (పంజాబ్)
  • కృనాల్ పాండ్యా 8 కోట్ల 25 లక్షలు (లక్నో)
  • హెట్మేయర్ 8 కోట్ల 25 లక్షలు (రాజస్థాన్)
  • ట్రెంట్ బౌల్ట్ 8 కోట్లు (రాజస్థాన్)
  • నితీష్ రాణా 8 కోట్లు (కోల్‌కతా)
  • హాజిల్ హుడ్ 7 కోట్ల 75 లక్షలు (RCB)
  • దేవదత్ పడిక్కల్ 7 కోట్ల 75 లక్షలు (రాజస్థాన్)
  • కమ్మిన్స్ 7 కోట్ల 25 లక్షలు (కోల్‌కతా)
  • మార్క్ హుడ్ 7 కోట్ల 20 లక్షలు (లక్నో)
  • డు ప్లెసిస్ 7 కోట్లు (RCB)
  • డికాక్ 6 కోట్ల 75 లక్షలు (లక్నో)
  • బెయిర్ స్టో 6 కోట్ల 75 లక్షలు (పంజాబ్)
  • ఛాహల్ 6 కోట్ల 50 లక్షలు (RR)
  • అంబటి రాయుడు 6 కోట్ల 25 లక్షలు (CSK)
  • మహమ్మద్ షమీ 6 కోట్ల 25 లక్షలు (గుజరాత్)
  • డేవిడ్ వార్నర్ 6 కోట్ల 25 లక్షలు (DC)
  • మిచెల్ మార్స్ 6 కోట్లు (ఢిల్లీ కాపిటల్స్)
  • దినేష్ కార్తిక్ 5 కోట్ల 50 లక్షలు (RCB)
  • రాహుల్ చాహార్ 5 కోట్ల 25 లక్షలు (పంజాబ్ )
  • అశ్విన్ 5 కోట్లు (రాజస్థాన్)
  • మనీష్ పాండే 4 కోట్ల 60 లక్షలు (లక్నో)
  • భువనేశ్వర్ కుమార్ 4 కోట్ల 20 లక్షలు (SRH)
  • నటరాజన్ 4 కోట్లు (SRH)
  • కుల్దీప్ యాదవ్ 2 కోట్లు (DC)
  • జేసన్ రాయ్ 2 కోట్లు (గుజరాత్)
  • రాబిన్ ఉతప్ప 2 కోట్లు (చెన్నై)
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com