కువైట్ లో 88% పెరిగిన విమాన టిక్కెట్ ధరలు
- February 17, 2022
కువైట్: ప్రయాణ ఆంక్షల సడలింపుతో విమాన టిక్కెట్ ధరలు భారీగా పెరిగాయి. ట్రావెల్ అండ్ టూరిజం సెక్టార్ లెక్కల ప్రకారం.. విమాన టిక్కెట్ల ధర 88% వరకు పెరిగింది. కువైట్‌లో జాతీయ దినోత్సవానికి సుదీర్ఘ సెలవులు ఉన్నందున(మార్చి 5 వరకు పొడిగించారు), లక్షలాది మంది ప్రజలు విదేశాలలో సెలవులను గడుపుతారని భావిస్తున్నారు. నిర్ణయం గత రెండేళ్లలో భారీ నష్టాలను ఎదుర్కొన్న ట్రావెల్ అండ్ ఏవియేషన్ రంగాలకు కేబినెట్ నిర్ణయాలు మేలు చేయనున్నాయి. వ్యాక్సినేషన్ తో సంబంధం లేకుండా ప్రయాణ పరిమితులను సడలిస్తూ ఇటీవల కేబినెట్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!







