కార్మికుడిపై దాడి చేసి చంపిన ఆడ సింహం
- February 17, 2022
సౌదీ: అల్-ఖాసిమ్ ప్రాంతంలోని బురైదా నగరానికి తూర్పున ఉన్న ఒసైలాన్ వైల్డ్ లైఫ్ పార్క్ లో ఆడ సింహం దాడిలో ఒక కార్మికుడు మరణించాడు.ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్సీడబ్ల్యూ) వెల్లడించింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎవ్విరాన్ మెంట్, వాటర్ అండ్ అగ్రికల్చర్ మినిస్ట్రీలకు చెందిన నిపుణుల బృందం.. సెక్యూరిటీ అథారిటీల సమన్వయంతో ఈ కేంద్రంలో అనేక క్షీరదాలతో పాటు సింహం, తోడేలుతో కూడిన అడవి జంతువులను పర్యవేక్షిస్తుంటారు. వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో పక్షులు, సరీసృపాలపై అనేక పరిశోధనలను ఈ కేంద్రంలో చేపడుతున్నారు.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







