ఫేస్ మాస్క్ ధరించని సందర్శకులకూ స్వాగతం పలుకుతున్న రియాద్ సీజన్

- March 08, 2022 , by Maagulf
ఫేస్ మాస్క్ ధరించని సందర్శకులకూ స్వాగతం పలుకుతున్న రియాద్ సీజన్

రియాద్: కోవిడ్ పాండమిక్ ప్రభావం తగ్గడంతో రియాద్ సీజన్, మాస్క్ లేనివారినీ పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తోంది.అన్ని బహిరంగ ప్రాంతాల్లో మాస్క్ లేనివారికీ అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. రెండో విద్యా సంవత్సర సెమిస్టర్ వెకేషన్ నేపథ్యంలో ఇది చాలామందికి ఊరటనిచ్చే అంశమైంది. రియాద్ సీజన్ ప్రారంభమయ్యాక ఫేస్ మాస్క్ ధరించనివారికి తొలుత ప్రవేశం కల్పించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com