ఒమన్‌లో రమదాన్ ఈ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం
- March 08, 2022
మస్కట్: రమదాన్ మాసం ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ అవకాఫ్ మరియు రెలిజియస్ ఎఫైర్స్ అధికారి ఒకరు వెల్లడించారు.ఒమన్ హిజ్రి క్యాలెండర్ ప్రకారం మే 3న రమదాన్ ప్రారంభం కావొచ్చని ఆయన పేర్కొన్నారు.షబాన్ నెల 30 రోజులపాటు వుంటుందని ఒమనీ క్యాలెండర్ చెబుతోందని ఆయన అన్నారు.ఏప్రిల్ 1తో షబాన్ ప్రారంభమయ్యే అవకాశాలున్నా కేవలం 15 నిమిషాల పాటు మాత్రమే క్రిసెంట్ (నెలవంక) కనిపించనున్న దరిమిలా, ఇప్పుడే రమదాన్ మాసంపై స్పష్టత రాకపోవచ్చు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







