సలాలాకి వారంలో మూడు విమానాల్ని నడపనున్న కువైట్ జజీరా

- March 08, 2022 , by Maagulf
సలాలాకి వారంలో మూడు విమానాల్ని నడపనున్న కువైట్ జజీరా

కువైట్: కువైట్ ఎయిర్‌లైన్ జజీరా ఎయిర్ వేస్, వారంలో మూడు విమానాల్ని కువైట్ మరియు సలాలా విమానాశ్రయాల మధ్య నడపనుందని సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది.ఈ మేరకు అథారిటీ కువైట్ ఎయిర్ లైన్ జజీరా ఎయిర్‌వేస్‌కి అనుమతి మంజూరు చేసింది.జూన్ 2022 నుంచి ఈ విమానాలు అందుబాటులోకి వస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com