విద్యార్థుల్ని షిఫ్టుల వారీగా విభజించనున్న ఇండియన్ స్కూల్స్
- March 08, 2022
ఒమన్: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో, స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా వుంటే, వారిని షిఫ్టుల వారీగా విభజించేందుకు ఇండియన్ స్కూల్స్ సమాయత్తమవుతున్నాయి. కోవిడ్ సంబంధిత ముందస్తు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నా, కోవిడ్ నిబంధనల మేర.. ఆయా సౌకర్యాలు సరిపోని కారణంగానే, ఈ షిఫ్టుల వారీగా తరగతుల నిర్వహణ అన్న ఆలోచన తెరపైకొచ్చింది. ఈ ఆలోచనని విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







