దుబాయ్ లో విదేశీ ఉద్యోగుల కోసం సేవింగ్ స్కీమ్
- March 16, 2022
దుబాయ్: ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల కోసం ఎండ్-ఆఫ్-సర్వీస్ సేవింగ్స్ స్కీమ్ ను దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది వారి హక్కులను కాపాడుతుందని స్పష్టం చేసింది. కొత్త సేవింగ్ స్కీమ్ తో ఎండ్-ఆఫ్-సర్వీస్ ప్రయోజనాలను పెట్టుబడి పెట్టడానికి లేదా రక్షించడానికి వారికి అవకాశాలను అందిస్తుందని తెలిపింది. దుబాయ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల కోసం ప్రారంభించనున్న సేవింగ్స్ స్కీమ్ అమలు, నమోదు బాధ్యతలను పర్యవేక్షించేందుకు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!







