కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ మూసివేత

- March 16, 2022 , by Maagulf
కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ మూసివేత

యూఏఈ: దుబాయ్‌లోని కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అల్బైత్ మెత్వాహిద్ అల్ వక్రా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సెంటర్ మార్చి 17 నుంచి మూతపడనుంది. ఇప్పటికే ఈ కేంద్రంలో వ్యాక్సినేషన్ తీసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి సమాచారం ఇస్తున్నామనీ, వేరే కేంద్రాల్లో వ్యాక్సినేషన్ వారికి జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com