అన్ని గవర్నరేట్లలో ఎల్ఎంఆర్ఎ సంయుక్త తనిఖీలు
- March 16, 2022
బహ్రెయిన్: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), నేషనాలిటీ, పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్) సాయంతో అన్ని గవర్నరేట్లలోని పలు పని ప్రాంతాల్లో తనిఖీల్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పలు ఉల్లంఘనల్ని గుర్తించారు. పని ప్రాంతంలో మంచి వాతావరణం దిశగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. నిబంధనల్ని ఖచ్చితంగా పాటించేలా ఈ తనిఖీలు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు. పని ప్రదేశంలో ఉల్లంఘనలు లేకపోతే, అది సమాజ ప్రగతికి దోహదం చేస్తుంది. భద్రత, అలాగే ఆరోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయి.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







