కోవిడ్ 19 నాలుగో డోస్ అవసరం.!
- March 16, 2022
కువైట్: కోవిడ్ 19 నాలుగో డోస్ అవసరం ఏర్పడుతుందని ఫైజర్ సంస్థ సీఈవో పేర్కొన్నారు. అన్ని వేరియంట్లనూ సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఫైజర్ సీఈఓ బౌర్లా వివరించారు. చాలా వేరియంట్లు వచ్చినా, వాటిల్లో ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా విస్తరించిందనీ, అయితే మూడో డోస్ వల్ల ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా సంభవించే మరణాల్ని తగ్గించగలిగినట్లు చెప్పారు. మూడో డోసు నుంచి చాలా వరకు ఇమ్యూనిటీ పెరిగందని అన్నారాయన.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







