సౌదీ గ్రాండ్ మస్జీదులో ఇఫ్తార్ సోఫ్రాలు తిరిగి ప్రారంభం
- March 17, 2022
సౌదీ: 1443 AH సంవత్సరానికి గ్రాండ్ మస్జీదు లోపల ఇఫ్తార్ సోఫ్రాస్ అనుమతుల జారీ, పునరుద్ధరణను సౌదీ అరేబియా తిరిగి ప్రారంభించింది. గ్రాండ్ మసీదులో ఇఫ్తార్ సోఫ్రాల కోసం అనుమతిని జారీ చేసే ప్రక్రియను ప్రకటించింది. అనుమతిని పొందాలనుకునే వారు తమ వెబ్‌సైట్‌ని సందర్శించి అవసరమైన సమాచారాన్ని అందజేసి అనుమతులను పొందాలని సూచించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







