మహిళను మోసం చేసిన ప్రవాసులకు ఐదేళ్ల జైలు శిక్ష

- March 17, 2022 , by Maagulf
మహిళను మోసం చేసిన ప్రవాసులకు ఐదేళ్ల జైలు శిక్ష

బహ్రెయిన్: బ్యాంక్ అకౌంట్ వివరాలను బహిర్గతం చేస్తామని,  ఒక మహిళను BD2,000 మోసం చేసిన ఇద్దరు ప్రవాసులకు విధించిన జైలు శిక్షను కోర్టు సమర్థించింది. మహిళను మోసం చేసిన కేసులో ఈ ప్రవాస జంటలో ఒక్కొక్కరికి ఐదు సంవత్సరాల జైలు శిక్షతోపాటు శిక్ష అనంతరం దేశ బహిష్కరణను ఇంతకుముందు విధించారు. అలాగే ఒక్కొక్కరికి BD1,000 చొప్పున ఫైన్ కూడా విధించారు. తాజాగా కోర్టు ఆ శిక్షలను సమర్థించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com