ప్రైవేటు హాస్పిటల్స్ వద్ద వ్యాక్సిన్ ఉచిత బూస్టర్ డోస్: ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- March 17, 2022
మస్కట్: ఉచిత బూస్టర్ డోస్ (ఫైజర్ మరియు ఆస్ట్రాజెనకా) పలు ప్రైవేటు ఆసుపత్రుల వద్ద లభ్యమవుతాయని వెల్లడించింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ. బదర్ అల్ సమా ఆసుపత్రి (అన్ని బ్రాంచీలు), బొంబాయ్ మెడికల్ మరియు డయాగ్నస్టిక్ సెంటర్, రువి మెడికల్ కేర్ సెంటర్, అల్ సీబ్ సౌక్ సాగర్ పోలి క్లినిక్, అల్ ఖ్వైర్ అల్ ముజ్న్, ఒయాసిస్ మెడికల్ సెంటర్ అల్ అజీబీ సౌత్ వద్ద వ్యాక్సిన్ అందుబాటులో వుంటుంది. బూస్టర్ డోసు ద్వారా కోవిడ్ నుంచి మరింత రక్షణ లభిస్తుందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







