టార్గెట్ గ్రూపుల్లోని పౌరులు, నివాసితులకు ఫ్లూ వ్యాక్సిన్
- March 17, 2022
మస్కట్: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి 65 ఏళ్ళు పైబడిన వృద్ధులకీ, ఉమ్రా నిమిత్తం సౌదీ అరేబియా వెళ్ళాలనుకుంటున్నవారికి (పౌరులు మరియు నివాసితులకు) గురువారం సీజనల్ ఫ్లూ వ్యాక్సినేషన్ చేయనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. పైన పేర్కొన్న గ్రూపులకు చెందినవారు, సమీపంలోని హెల్త్ ఇనిస్టిట్యూషన్కి వెళ్ళి వ్యాక్సినేషన్ పొందాల్సి వుంటుంది. తద్వారా ఫ్లూ సంబంధిత సమస్యలకు దూరంగా వుండొచ్చు. పైన పేర్కొన్న గ్రూపుల్లో లేనివారికి ప్రైవేటు వైద్య విభాగంలో వ్యాక్సిన్ అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







