డ్రైవ్ త్రూ కోవిడ్ 19 టెస్టింగ్ కేంద్రాలు: 50 దిర్హాముల రుసుము, 6 గంటల్లో ఫలితం
- March 17, 2022
యూఏఈ: షార్జా సిటీ మునిసిపాలిటీ, అతి పెద్ద డ్రైవ్ త్రూ కోవిడ్ 19 టెస్టింగ్ కేంద్రం ప్రారంభమైనట్లు తెలిపింది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఐదవ పారిశ్రామిక ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. సులభంగా, త్వరగా ఇక్కడ కోవిడ్ పరీక్షలు జరుగతాయి. 50 దిర్హాముల రుసుముతో జరిగే పరీక్షల ఫలితాలు ఆరు గంటల్లోనే వెల్లడవుతాయి. ఒకేసారి 16 వాహనాల్లో పరీక్షలు నిర్వహించడానికి వీలుంది. అన్ని రోజులూ ఉదయం 7.30 నిమిషాల నుంచి రాత్రి 11.30 నిమిషాల వరకు ఈ కేంద్రం తెరిచే వుంటుంది.
తాజా వార్తలు
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!







