కువైట్ లో 3 నెలల ఎంట్రీ వీసాలు జారీ
- March 18, 2022
కువైట్: 3 నెలల పాటు చెల్లుబాటు అయ్యే ఎంట్రీ వీసాలను జారీ చేయనున్నారు. కొత్త ఎంట్రీ వీసాలను మార్చి 20( ఆదివారం) జారీ చేయనున్నారు.ఇవి జారీ తేదీ నుండి మూడు నెలల పాటు చెల్లుబాటు కలిగి ఉంటాయి.ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ప్రకటించింది. 3 నెలల చెల్లుబాటులో ఉంటే ఎంట్రీ వీసాల కోసం అర్హులైన వారు మార్చి 20 నుండి అప్లై చేసుకోవాలని, వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి అర్హులైన వారికి కొత్త వీసాలను జారీ చేస్తామని వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







