24 మ్యాన్ పవర్ సప్లయింగ్ కంపెనీల మూసివేత
- March 18, 2022
ఖతార్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, నిబంధనలు అనుసరించని రిక్రూట్మెంట్ సంస్థల్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 24 మ్యాన్ పవర్ సప్లయింగ్ కంపెనీలు తమ ఆదేశాల నేపథ్యంలో మూతపడినట్లు మినిస్ట్రీ తెలిపింది. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మినిస్ట్రీ పలు కీలక నిబంధనల్ని అమలు చేస్తోందనీ, అవి పాటించని కంపెనీలపై ఉక్కుపాదం మోపడం తప్పదని మినిస్ట్రీ హెచ్చరించింది. రిక్రూట్మెంట్ ధరలు, రిక్రూట్మెంట్ గడువు.. ఇలా ఏ విషయంలోనూ రాజీ పడే ప్రసక్తే లేదన్నది మినిస్ట్రీ చెబుతున్నమాట. గోల్డ్ మ్యాన్ సర్వీసెస, అల్ నూర్ మ్యాన్ పవర్ సప్లయర్స్, టాప్ చాయిస్ మేన్ పవర్ రిక్రూట్మెంట్, స్టార్స్ లక్ ఫర్ ట్రేడ్ మరియు సర్వీసెస్, సీ న్యూస్రిక్రూట్మెంట్, అల్ కస్వా మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, అయెమాల్ మ్యాన్ పవర్, గోల్డెన్ మ్యాన్ సర్వీసెస్, గ్లోబల్ గేట్ ఫర్ రిక్రూట్మెంట్, అయాన్ టెక్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రిసోర్సెస్, ఆల్ఫా మేన్ పవర్, అస్సెల్ మేన్ పవర్, టైమ్ మేన్ పవర్, అల్ అమానా మేన్ పవర్, అల్ గ్రౌప్ మేన్ పవర్, హట్టాన్ క్విక్ సర్వీస్ మేన్ పవర్ సప్లయ్, అల్ హకీకా మేన్ పవర్, ఎరుమ్ మేన్ పవర్, అల్ మనారా మేన్ పవర్, అల్ అజిజియా మేన్ పవర్ సప్లయ్, ట్రాన్స్ ఏసియా మేన్ పవర్, సమాలా మేన్ పవర్ రిక్రూట్మెంట్ మరియు సర్వీసెస్, ఖలాద్ ేన్ పవర్ సప్లయ్, అల్ మనీ మేన్ పవర్ తదితర కంపెనీలు మూసివేయబడ్డ కంపెనీల లిస్టులో వున్నాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







