రష్యా - ఉక్రెయిన్ యుద్ధం: 85,000 మంది బాధితులకు యూఏఈ సాయం
- March 18, 2022
యూఏఈ: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి వెళ్ళిపోతున్న యుద్ధ బాధితులను ఆదుకునేందుకోసం దుబాయ్, షార్జా నుంచి రెండు విమానాల్లో సహాయ సామాగ్రిని పంపుతున్నారు. ఈ మేరకు వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆదేశాలు జారీ చేశారు. 85,000 మందికి సరిపడా సహాయ సామాగ్రినిపంపిస్తున్నారు. పోలాండ్లోని వార్సాకి ఈ విమానాల్లో సహాయ సామాగ్రి వెళుతుంది. మార్చి 7న పంపించిన సహాయ సామాగ్రికి ఇది అదనం. రష్యా - ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలని యూఏఈ ఆకాంక్షిస్తోంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







