ఒమన్ గవర్నరేట్లలో యాక్టివ్ విండ్స్
- March 19, 2022
మస్కట్: ఒమన్‌లోని అనేక సుల్తానేట్ గవర్నరేట్లలో ఈరోజు గరిష్టంగా 47 నాట్ల యాక్టివ్ విండ్స్ వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ప్రస్తుతం దోఫర్, అల్ వుస్తా,దహిరా, అల్ దఖిలియా ఎడారుల్లో వాయువ్య గాలులు చురుకుగా ఉన్నాయన్నారు. సివిల్ ఏవియేషన్ అథారిటీకి చెందిన కొన్ని మానిటరింగ్ స్టేషన్లు గాలుల వేగాన్ని నమోదు చేశాయి. షాలెంలో 33 నాట్లు, కైరాన్ హిరిటీలో 31 నాట్లు, కర్న్ ఆలమ్‌లో 27 నాట్లు, అల్ జమైమ్లో 47 నాట్లు, ఫహోద్లో 23 నాట్ల చొప్పున యాక్టివ్ విండ్స్ నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







