ఈ వీకెండ్ లో చల్లటి వాతావరణం

- March 19, 2022 , by Maagulf
ఈ వీకెండ్ లో చల్లటి వాతావరణం

కువైట్: ఈ వీకెండ్ లో రాత్రిపూట చల్లటి వాతావరణం ఉండనుంది. ఈ వారాంతంలో వాతావరణం పగటిపూట మోస్తరుగా ఉంటుందని, రాత్రిపూట చల్లగా ఉంటుందని వాతావరణ నిపుణుడు ఫహద్ అల్-ఒతైబీ తెలిపారు. బహిరంగ కార్యకలాపాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుందని ఆయన చెప్పారు. రాత్రి వేళల్లో, తెల్లవారుజామున చలికాలంలో చలికాలపు దుస్తులు ధరించాలని ప్రజలను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com