F1 తో పెరిగిన హోటల్ ఆక్యుపెన్సీ రేట్లు
- March 20, 2022
బహ్రెయిన్: F1 ఫార్ములా వన్ రేస్ కారణంగా హోటల్ ఆక్యుపెన్సీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. F1 రేసును చూసేందుకు వివిధ దేశాల నుంచి వస్తున్న అభిమానులతో హోటల్స్ కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా ఫార్ములా వన్ అభిమానులకు హోటల్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిసింది. తాజా అంచనాల ప్రకారం కొన్ని హోటళ్లలో ఆక్యుపెన్సీ రేటు 70% నుండి 100% వరకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత రెండేళ్లలో హోటల్ రంగం గణనీయమైన నష్టాలను చవిచూసింది. పలు ఈవెంట్ల నిర్వహణతో పర్యాటకుల రాకతో తిరిగి ఇటీవల హోటల్స్ కలకలలాడుతున్నాయి. MMA, వెయిట్ లిఫ్టింగ్ ఇతర ఈవెంట్లు ఆక్యుపెన్సీ రేట్లను 80% కంటే ఎక్కువ పెంచాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







