ఫేక్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్.. నర్సుకు నాలుగేళ్ల జైలుశిక్ష
- March 21, 2022
కువైట్: మరో ప్రవాసుడి కోసం కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను ఫోర్జరీ చేసినందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఈజిప్షియన్ నర్సుకు 4 సంవత్సరాల జైలు శిక్షను కోర్టు ఆఫ్ అప్పీల్స్ విధించింది. నర్సుకు KD100 చెల్లించి నకిలీ టీకా పత్రాన్ని పొందిన ప్రవాసికి కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష, 800 దినార్ల జరిమానా, ఆ తర్వాత దేశం నుండి బహిష్కరణ శిక్షను విధించారు. పోలీసుల కథనం ప్రకారం.. వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇష్టపడని అతడు, ప్రయాణ అవసరాల కోసం ఒక నర్సు సహాయంతో నకిలీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ పొందాడు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







