క్రిప్టో కరెన్సీ వినియోగిస్తే, 100 మిలియన్ గ్రాండ్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం
- March 21, 2022
యూఏఈ: ఎమిరేట్స్ డ్రా మరియు యొట్టా చైన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్ సంయుక్తంగా ఓ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయ్. ఈ ఒప్పందం ద్వారా క్రిప్టో వినియోగదారులు ఎమిరేట్స్ డ్రాలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రిప్టో వినియోగదారులు ఈ డ్రాలో పాల్గొనవచ్చు. ఈ డ్రా ద్వారా 100 మిలియన్ దిర్హాముల వరకూ గెలుచుకునే అవకాశముంటుంది. ప్రతీ ఆదివారం డ్రా విశేషాల్ని టెలికాస్ట్ చేస్తారు. మార్చి 20న తీసిన డ్రాలో 410 మంది విజేతలుగా నిలిచారు. మొత్తంగా 1,710,870 దిర్హాములను గెలుచుకున్నారు. ఓ విజేత 7 డిజిట్స్ని మ్యాచ్ చేశాడు. ఆయన 777,777 దిర్హాములు గెలుచుకున్నాడు. ఇప్పటిదాకా 20 మిలియన్ దిర్హాములు గెలుచుకున్నారు విజేతలు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







