అనుకోని ప్రయాణం చిత్రటైటిల్ & ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి
- April 04, 2022
హైదరాబాద్: డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం అనుకోని ప్రయాణం. యాపిల్ క్రియేషన్స్‌లో డాక్టర్ జగన్మోహన్ డివై నిర్మిస్తున్నారు. వెంకటేష్_పెదిరెడ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆదివారంనాడు ఆవిష్కరించారు. అనంతరం చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు రాస్తున్న ఈ చిత్రానికి మణికుమార్పాత్రుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మల్లికార్జున్ నారాగాని సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







